HNK: వేలేరు మండలంలోని లబ్ధిదారులకు నూతన పెన్షన్ల మంజూరు ప్రొసీడింగ్స్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో అవినీతి, లంచాలకు తావులేకుండా పారదర్శకంగా అర్హులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. రాజకీయ జోక్యానికి తావులేకుండా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ
పెన్షన్ మంజూరు పత్రాల పంపిణీ కడియం


