CTR: AISF ఆధ్వర్యంలో ఈనెల 23న రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సమితి సభ్యులు మున్నా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక శుభారం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణంలో కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. రక్తదానం ప్రాణదానం తో సమానమని ఒక్క యూనిట్ రక్తం-మరొకరి జీవితానికి వెలుగు నింపుతుందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
ఈనెల 23న శుభారం డిగ్రీ కళాశాలలో రక్తం శిబిరం


