హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సమావేశాలకు రండి.. ప్రజా సమస్యలను ప్రశ్నించండి: ఎమ్మెల్యే

కాకినాడ: జగ్గంపేట నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో బుధవారం ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల సన్మాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. ఎన్నికైన స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు సమావేశాలకు తప్పనిసరిగా హాజరై గ్రామాల్లోని సమస్యలను గుర్తించి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.