హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎంపీటీసీలకు పరిటాల సునీత దిశానిర్దేశం

ATP: అనంతపురం క్యాంపు కార్యాలయంలో ఆత్మకూరు, అనంతపురం రూరల్, రాప్తాడు మండలాల నూతన ఎంపీటీసీ సభ్యులతో ఎమ్మెల్యే పరిటాల సునీత సమావేశమయ్యారు. ఈ నెల 19న నిర్వహించే ఎంపీటీసీల ప్రమాణ స్వీకారం, కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక, ఎంపీపీ, వైస్ ఎంపీపీ ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రక్రియ, బాధ్యతల నిర్వహణపై సభ్యులకు సూచనలు చేశారు.