హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అటవీ ప్రాంతంలో మహిళ దారుణ హత్య

ATP: అనంతపురం జిల్లా బెలుగుప్ప మండలం బ్రాహ్మణపల్లి తండా అటవీ ప్రాంతంలో గుర్తుతెలియని మహిళ హత్యకు గురైంది. అటవీ ప్రాంతంలో మహిళ మృతదేహాన్ని గుర్తించినట్లు సమాచారం. ఘటనపై స్థానికంగా ఆందోళన నెలకొంది. పోలీసులు విచారణ చేపట్టగా, మహిళ వివరాలు, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.