AKP: బలిజిపేట మండలం పనుకువలస పంచాయతీ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన అలజంగి అనూషను ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర బుధవారం టీడీపీ కార్యాలయంలో అభినందించారు. ఈ సందర్భంగా వైసీపీ నుంచి పలువురు కుటుంబాలు టీడీపీలో చేరగా, వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గ్రామస్తుల ఐకమత్యంతో పంచాయతీని అభివృద్ధి చేసుకోవాలని,తాను పూర్తి సహకారం అందిస్తానన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఏకగ్రీవ సర్పంచ్‌కు ఎమ్మెల్యే అభినందనలు


