హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలకు విద్యార్థుల ఎంపిక

PLD: వరంగల్‌లో ఈ నెల 28, 29 తేదీలలో జరగనున్న అండర్-17 క్రికెట్ పోటీలకు చిలకలూరిపేట SKK SCVS జూనియర్ కాలేజీ విద్యార్థులు రాజారావు, అష్రఫ్ అహ్మద్ ఎంపికయ్యారు. ఏపీ జట్టు తరఫున వీరు ఆడనున్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అధ్యక్షులు తేళ్ల సుబ్బారావు, కార్యదర్శి శివానంద కుమార్, ప్రిన్సిపల్ శ్రీనివాసరావు, పీడీ ప్రవీణ్ అభినందించారు.