హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

మత్స్యకారుడి వలలో చిక్కిన అలుగు..!

SKLM: జిల్లా సోంపేట మండలం రామయ్యపట్నం గ్రామానికి చెందిన మత్స్యకారుడు జోగారావు ఇంటి పెరట్లో ఉన్న వలలో అలుగు చిక్కుకుంది. గమనించిన మత్స్యకారుడు అలుగును సురక్షితంగా రక్షించి కాశీబుగ్గ అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న కాశీబుగ్గ రేంజ్ అధికారి మురళీకృష్ణ అలుగును స్వాధీనం చేసుకున్నారు.