ప్రకాశం జిల్లా దర్శి మండలం చౌటపాలెం గ్రామంలో బుధవారం సర్పంచ్ ఎన్నికల నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణ చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్
చౌటపాలెంలో నామినేషన్ కేంద్రం వద్ద ఉద్రిక్తత


