హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

బాలుడి మిస్సింగ్ కథ సుఖాంతం..!

VSP: అదృశ్యమైన ఏయూ స్కూల్ విద్యార్థి తన తల్లిదండ్రుల మధ్య మనస్పర్థల కారణంగా హైదరాబాద్లో ఉంటున్న తండ్రిని చూసేందుకు బాలుడు ఇంట్లో చెప్పకుండా 12615 ఎక్స్‌ప్రెస్‌లో ఒంటరిగా ప్రయాణించినట్లు ఆర్పీఎఫ్ ఏఎస్ఐ ఆర్. దాసు తెలిపారు. ఉదయం 6:45 గంటలకు రైలు దిగి ప్లాట్ఫారమ్‌పై ఉన్న చిన్నారిని గుర్తించిన సిబ్బంది సురక్షితంగా కాపాడారు.