NTR: షేర్ మహమ్మద్ పేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పదవికి పోటు శ్రావణి అయ్యన్న తన నామినేషన్ను దాఖలు చేశారు. తన మద్దతుదారులతో కలిసి నామినేషన్ కేంద్రానికి చేరుకున్న ఆమె, ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలను సమర్పించారు. గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
సర్పంచ్ అభ్యర్థిగా పోటు శ్రావణి నామినేషన్ దాఖలు!


