SKLM: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆమదాలవలస మున్సిపాలిటీలో ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం బుధవారం విస్తృత తనిఖీలు చేశారు. ఆమదాలవలస లోని 28 వార్డుల పరిధిలో ఉన్న పోలింగ్ కేంద్రాలను పరిశీలించడంతో పాటు పలు వాహనాలను తనిఖీ చేశారు. ఎన్నికల నిబంధనల అమలును పర్యవేక్షిస్తూ ఈ తనిఖీలు చేపట్టారు. కానిస్టేబుల్ కె. శ్రీనివాసరావు, సచివాలయ సెక్రెటరీ కుమార్ స్వామి ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఆమదాలవలసలో విస్తృత తనిఖీలు..!


