NTR: వీరులపాడు మండల కేంద్రం జుజ్జూరులో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల సందడి మొదలైంది. ముందుగా టీడీపీ–జనసేన కూటమి బలపరిచిన జనసేన మద్దతుతో నరసింహారావుపాలెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బొమ్మిశెట్టి భాస్కరరావు నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటు పది మంది వార్డు సభ్యుల అభ్యర్థులు ఒకేసారి నామినేషన్లు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్
వీరులపాడు మండలంలో ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ


