AKP: రైతులను వేధిస్తున్న రెవెన్యూ అధికారులపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ శాఖ సమగ్ర విచారణ చేపట్టాలని సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు గోవిందరావు డిమాండ్ చేశారు. ఇప్పటికే రెవెన్యూ కార్యదర్శి, ఆర్‌ఐ ఏసీబీకి పట్టుబడటం అధికారుల అవినీతికి నిదర్శనమన్నారు. 70 ఏళ్లుగా సాగు చేస్తున్న రైతులకు భూ హక్కులు కల్పించాలని, లేకుంటే ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: రెవెన్యూ అధికారులపై విచారణకు డిమాండ్..!


