CTR: కనకమ్మ సత్రం వద్ద నగిరి వెళ్లే బస్సులో గుర్తుతెలియని వ్యక్తి హఠాత్తుగా మృతి చెందిన ఘటన కలకలం రేపింది. బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో సదరు వ్యక్తి అకస్మాత్తుగా అస్వస్థతకు గురై మృతి చెందినట్లు సమాచారం. ఈ విషయాన్ని గుర్తించిన వారు సంబంధిత అధికారులకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహాన్ని విజయపురం ఆసుపత్రికి తరలించి అక్కడ భద్రపరిచారు.
ఆంధ్రప్రదేశ్
నగిరి బస్సులో గుర్తుతెలియని వ్యక్తి హఠాన్మరణం


