CTR: సులభంగా ఎరువు కొనుగోలు చేయడానికి FFS యాప్ ఎంతో ఉపయోగపడుతుందని వ్యవసాయ శాఖ AD శివ కుమార్ పేర్కొన్నారు. సోమల మండలం పొదలకుంటపల్లిలో FFS యాప్‌పై రైతులకు అవగాహన కల్పించారు. మొబైల్ ద్వారానే కావాల్సిన ఎరువులను ముందస్తుగా బుక్ చేసుకోవచ్చని చెప్పారు. పంట సాగు చేసే ప్రతి రైతుకు ప్రభుత్వం తప్పకుండా ఎరువులు అందిస్తుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
FFS యాప్‌పై రైతులకు అవగాహన


