VSP: కార్మిక చట్టాల్లో మార్పులకు వ్యతిరేకంగా డిసెంబర్ 1, 2, 3 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా భవన నిర్మాణ కార్మికులు బుధవారం సింగ్ హోటల్ జంక్షన్ వద్ద పోస్టర్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాయకులు కె. నరసింహారావు, ఎం. సుబ్బారావు మాట్లాడుతూ కార్మిక చట్టాల మార్పులు, ప్రభుత్వ నూతన యాప్ నిబంధనలు కార్మికులకు ఇబ్బందికరమని అన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఛలో డిల్లీ పోస్టర్ విడుదల


