కృష్ణా: ఉమ్మడి జిల్లాలో మలి విడత పుర పోరుకు.. తొలి విడత పంచాయతీ సంగ్రామానికి నామినేషన్ల స్వీకరణ పర్వం ముగిసింది. దీంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. తమదైన శైలిలో ప్రచార వ్యూహాలకు పదును పెడుతూనే..వర్గాల వారీగా ఓటర్ల మద్దతు సాధించేందుకు వినూత్నంగా ముందుకెళుతున్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటర్లను ఆకట్టుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు


