NTR: మైలవరం నియోజకవర్గంలోని 5 మండలాల్లో 64 పంచాయతీలకు మూడు రోజుల్లో 2,570 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవులకు 415, వార్డు సభ్యులకు 2,155 మంది దరఖాస్తు చేసుకున్నారు. జి.కొండూరులో అత్యధికంగా 151, మైలవరంలో 97, రెడ్డిగూడెంలో 71, ఇబ్రహీంపట్నంలో 61, విజయవాడ రూరల్‌లో 35 సర్పంచ్ నామినేషన్లు నమోదయ్యాయి.
ఆంధ్రప్రదేశ్
మైలవరం నియోజకవర్గంలో 2,570 నామినేషన్లు


