కృష్ణా: జిల్లాలో ఓటర్ల సంఖ్య పరంగా మహిళలదే పైచేయిగా కొనసాగుతోంది. ఇప్పటివరకు జరిగిన నగర, పురపాలక, మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో నమోదైన పోలింగ్ శాతంలోనూ మహిళల ఓటింగే అధికంగా నమోదైంది. ఇక పంచాయతీ ఎన్నికల్లోనూ అతివలే నిర్ణయాత్మక శక్తిగా మారబోతున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. సర్పంచి పదవులకు పోటీ చేసే అభ్యుర్థులు మహిళలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
ఆంధ్రప్రదేశ్
మహిళా ఓటే గెలుపు మంత్రం


