AKP: జిల్లాలోని 8 మండలాల్లో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్వీకరణ ఇవాళ నుంచి ప్రారంభం కానుంది. కోటవురట్ల, నక్కపల్లి, పాయకరావుపేట, ఎస్.రాయవరం, మునగపాక, అచ్యుతాపురం, రాంబిల్లి, యలమంచిలిలోని 213 సర్పంచ్, 2072 వార్డు స్థానాలకు నామపత్రాలు అధికారులు స్వీకరిస్తారు. దీంతో ఒక్కసారిగా గ్రామాల్లో రాజకీయ వాతావరణం అలుముకుంది.
ఆంధ్రప్రదేశ్
జిల్లాలో నేడే నామినేషన్లు..!


