హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నర్సింగ్ విద్యార్థిని సూసైడ్

NDL: వెలుగోడులో రహీంఖాన్ కుమార్తె నస్రీన్(17) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఉన్నత చదువులు చదువుకోవాలని విద్యార్థిని ఆశపడగా.. తల్లిదండ్రులు పెళ్లిచూపులు చూస్తుండటంతో మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుంది. అయితే అనారోగ్య కారణాలతోనే తమ కుమార్తె ఆత్మహత్యకు పాల్పడినట్లు మృతురాలి తల్లిదండ్రులు చెబుతున్నారు.