VSP: అక్వాన్ తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి విశాఖ జిల్లాల్లో ఇవాళ వర్షాలు పడనున్నాయి. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు గంటకు 70- 80km వేగంతో ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. 21వ తేదీ వరకు వర్షాలు కొనసాగే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాల అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రజలు ఎవరు బయటకి రావద్దని వారు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
జిల్లాకు వర్ష సూచన..!


