హైదరాబాద్: 28°C
వార్తలు

ఎన్నికల్లో 19 నామినేషన్ల తిరస్కరణ

AP: మున్సిపల్ ఎన్నికల్లో ఛైర్‌పర్సన్ పదవులకు దాఖలైన 292 నామినేషన్లలో 19 తిరస్కరణకు గురయ్యాయి. 19 మున్సిపాలిటీలు, నగర పంచాయతీల పరిధిలో 273 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. వైసీపీ నుంచి అత్యధికంగా 83 మంది, టీడీపీ నుంచి 61 మంది, జనసేన నుంచి 19 మంది, బీజేపీ నుంచి 11 మంది నామినేషన్లు దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా 52 మంది బరిలో నిలిచారు.