హైదరాబాద్: 28°C
వార్తలు

చికాగో వర్సిటీలో రాహుల్ చర్చా కార్యక్రమం

కాంగ్రెస్ అగ్రనేత, LoP రాహుల్ గాంధీ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఆయన తన పర్యటనలో భాగంగా న్యూయార్క్, చికాగో నగరాల్లో విస్తృతంగా పర్యటించనున్నారు. ఇందులో భాగంగా ఇవాళ చికాగో యూనివర్సిటీలో జరిగే ఓ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో రాహుల్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి వర్సిటీ విద్యార్థులు, అధ్యాపకులు హాజరుకానున్నారు. వారితో రాహుల్ ముఖాముఖిగా పలు అంశాలపై చర్చించనున్నారు.