MNCL: భీమారం మండల గ్రామపంచాయతీలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆర్ఎస్ఈటీఐ గ్రామీణ స్వయం ఉపాధి సంస్థ తరఫున 14 రోజుల ఉచిత జ్యూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ సెంటర్ను మంగళవారం మంత్రి వివేక్ వెంకటస్వామి సందర్శించారు. శిక్షణ కాలంలో మహిళలు తయారు చేసిన బ్యాగులను పరిశీలించారు. పర్యావరణ పరిరక్షణ కోసం జ్యూట్ బ్యాగుల ఉత్పత్తి పెంచాలని అన్నారు.
వార్తలు
జ్యూట్ బ్యాగ్స్ ట్రైనింగ్ సెంటర్ సందర్శించిన మంత్రి


