తిరుప్పరంకుండ్రం కొండపై దీపం వెలిగించే అంశం ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. ఆ కొండపై మహా దీపాన్ని వెలిగించవచ్చంటూ మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలని సర్కార్ కోరింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఈ కీలక పిటిషన్పై అత్యున్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టనుంది.
వార్తలు
కొండపై దీపం.. సుప్రీంకు తమిళనాడు సర్కార్


