ఫిలిప్పీన్స్ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని మోదీ ఇవాళ ఢిల్లీలోని భారత్ మండపంలో కేంద్ర మంత్రిమండలితో కీలక భేటీ నిర్వహించనున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఈ సమావేశం జరగనుంది. గత భేటీలో తీసుకున్న నిర్ణయాలు, వివిధ మంత్రిత్వ శాఖల పనితీరును ప్రధాని సమీక్షించనున్నారు. అలాగే కేంద్ర సంక్షేమ పథకాల అమలు, 'వికసిత్ భారత్ 2047' భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు.
వార్తలు
నేడు కేంద్ర మంత్రిమండలితో ప్రధాని భేటీ


