CTR: పూతలపట్టు మండలం వంటపల్లి, తిమ్మిరెడ్డిపల్లి గ్రామాల్లో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఐ తిమ్మయ్య ఎన్నికల్లో ఓటు హక్కు ప్రాధాన్యంపై అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ స్వేచ్ఛగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రలోభాలకు లోంగకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటు వేయాలని సూచించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
పూతలపట్టు గ్రామాల్లో పోలీసుల అవగాహన


