హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు TTD స్పెసిఫైడ్ అథారిటీ తొలి సమావేశం

TPT: TTD స్పెసిఫైడ్ అథారిటీ తొలి మీటింగ్ తిరుమలలో బుధవారం సాయంత్రం నిర్వహించనున్నారు. డిసెంబర్ 20 నుంచి 29 వరకు జరగనున్న వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై చర్చించనున్నారు. గతంలో లాగే ముందు 3 రోజులు E-డిప్ ద్వారా దర్శన టోకెన్లు, మిగిలిన 7 రోజులు సర్వదర్శనం కల్పించే ప్రతిపాదనపై సమీక్షించి.. భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పించాలో నిర్ణయాలు తీసుకోనున్నారు.