హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు అలైడ్ హెల్త్ కేర్ డిప్లొమా కౌన్సెలింగ్

KRNL: ఏపీ స్టేట్ అలైడ్ అండ్ హెల్త్ కేర్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ నెల 18న మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు కర్నూలు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ చిట్టి నరసమ్మ తెలిపారు. కర్నూలు మెడికల్ కళాశాల ఆడిటోరియంలో జరిగే కౌన్సెలింగ్‌కు అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని ఆమె సూచించారు.