PPM: పట్టణంలో చెట్ల కొమ్మలు తొలగింపు కారణంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 11 KV టౌన్ ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు AE ఆర్. రామునాయుడు తెలిపారు. బైపాస్ కాలనీ, అజయ్ నగర్, ఇందిరా కాలనీ, పార్వతీనగర్, నెహ్రూ కాలనీ, దేవాంగుల వీధి, సారిక వీధి ప్రాంతాలలో పవర్ సప్లై ఉండదు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం


