ప్రధాని మోదీ తన ఫిలిప్పీన్స్(మనీలా) పర్యటనను ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చారు. ఆయన ప్రయాణించిన విమానం ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకుంది. మనీలా పర్యటనలో ఆయన 23వ భారత్-ఆసియాన్ శిఖరాగ్ర సదస్సు, 21వ తూర్పు ఆసియా(ఈస్ట్ ఏషియా) సదస్సుతో పాటు క్వాడ్ దేశాల నేతల సమావేశంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈ కీలక సదస్సులు ముగిసిన అనంతరం మోదీ ఢిల్లీకి పయనమయ్యారు.
వార్తలు
ముగిసిన మనీలా పర్యటన.. ఢిల్లీకి ప్రధాని మోదీ


