టెక్ దిగ్గజాలైన యాపిల్, గూగుల్ సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఐక్లౌడ్, యాప్‌స్టోర్, వాలెట్, జీమెయిల్ యాక్సెస్ చేయడంలో ఇబ్బందులు తలెత్తుతున్నట్లు ప్రపంచ వ్యాప్తంగా పలువురు యూజర్లు ఫిర్యాదులు చేశారు. ఇవాళ రాత్రి 11:30 గంటల నుంచి ఈ సమస్య నెలకొన్నట్లు ట్రాకింగ్ వెబ్సైట్ డౌన్‌డిటెక్టర్ తెలిపింది. సమస్య పరిష్కరించేందుకు చర్యలు చేపట్టినట్లు యాపిల్ సంస్థ వెల్లడించింది.
వ్యాపారం
యాపిల్, గూగుల్ సేవల్లో అంతరాయం!


