హైదరాబాద్: 28°C
వ్యాపారం

లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 427 పాయింట్ల లాభంతో 82,532 వద్ద.. నిఫ్టీ 96 పాయింట్ల లాభంతో 25,387 వద్ద ముగిశాయి. M&M, ఐషర్ మోటార్స్, ఏషియన్ పెయింట్స్, యాక్సెస్ బ్యాంక్ షేర్లు లాభాలను ఆర్జించగా.. HCL టెక్, కోల్ ఇండియా, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, HDFC లైఫ్, ఇన్ఫోసిస్ షెర్లు నష్టాలతో ముగిశాయి.