KRNL: ఆదోని పట్టణంలోని ప్రభుత్వ మున్సిపల్ హైస్కూల్, నెహ్రూ మెమోరియల్ హైస్కూల్లో అసంపూర్తిగా ఉన్న అదనపు తరగతి గదులను వెంటనే పూర్తి చేయాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మరో రెండు ప్రభుత్వ హైస్కూళ్ల నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ గోవిందు నాయక్‌కు వినతిపత్రం అందజేశారు.
ఆంధ్రప్రదేశ్
'పాఠశాల గదులను వెంటనే పూర్తి చేయాలి'


