SKLM: ఎచ్చెర్లలో సీఐటీయూ ఆధ్వర్యంలో ఛలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ మంగళవారం జరిగింది. ఏపీబీసీఎల్ డిపో వద్ద జరిగిన కార్యక్రమంలో సీఐటీయూ కార్యదర్శి పి.తేజేశ్వరరావు మాట్లాడుతూ కార్మికులకు కనీస వేతనం 42 వేలు అమలు చేయాలని, లేబర్ కోడ్లు రద్దు చేయాలని, స్కీం వర్కర్లను కార్మికులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 1, 2, 3న ఛలో ఢిల్లీని జయప్రదం చేయాలన్నారు
ఆంధ్రప్రదేశ్
ఎచ్చెర్లలలో ఛలో ఢిల్లీ పోస్టర్ ఆవిష్కరణ


