BPT: జాతీయ మూర్ఛ వ్యాధి దినోత్సవం సందర్భంగా ఉప్పుటూరులో అవగాహన సదస్సు నిర్వహించారు. మూర్ఛ అనేది నరాల సమస్యే కానీ దెయ్యం పట్టడం కాదని, క్రమం తప్పకుండా మందులు వాడితే పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చని హోమియో వైద్యాధికారి డాక్టర్ దాసరి చంద్రశేఖర్ తెలిపారు. ఫిట్స్ వచ్చినప్పుడు మూఢనమ్మకాలు నమ్మకుండా, బాధితుడిని పక్కకు తిప్పి పడుకోబెట్టాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ఉప్పుటూరులో మూర్ఛ వ్యాధి దినోత్సవం


