ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ భారత్లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల్లో 7 బిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టనున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే భారత్లో ఒప్పందం చేసుకున్న 4 బిలియన్ డాలర్ల క్లీన్ ఎనర్జీ పెట్టుబడులకు ఇది అదనమని తెలిపింది. ఈ ప్రాజెక్టుల ద్వారా 934 మెగా వాట్ల విద్యుత్ ప్రాజెక్టులను ప్రారంభించనుంది.
వ్యాపారం
భారత్లో అమెజాన్ భారీ పెట్టుబడి


