హైదరాబాద్: 28°C
వ్యాపారం

సత్యనాదెళ్ల కీలక వ్యాఖ్యలు

మైక్రోసాఫ్టd ప్రకటించిన వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్పై ఆ సంస్థ సీఈవో సత్యనాదెళ్ల కీలక వ్యాఖ్యలు చేశారు. AI వల్ల మారుతున్న పనితీరు, ఉద్యోగుల కెరీర్‌లో సౌలభ్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. అంతా ఎప్పటిలాగే ఉంటుందని చెప్పగలిగితే బాగుండేదని, కానీ, అలా చెప్పలేనన్నారు. 60 వేల మంది ఉద్యోగులను తగ్గించుకునేలా మైక్రోసాఫ్ట్ వాలంటరీ ఎగ్జిట్ ఆఫర్‌ను ప్రకటించింది.