MNCL: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మంగళవారం మంచిర్యాలలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్ రావు, దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు విజిత్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి మూడేళ్లవుతున్న ఒక్క హామీని నెరవేర్చలేదని విమర్శించారు.
తెలంగాణ
హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని నిరసన


