NZB: అఖిల భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ ఆధ్వర్యంలో మకరవిళకు పండుగ సందర్భంగా మంగళవారం నిజామాబాద్లో పతాకావిష్కరణ నిర్వహించారు. ఎల్లమ్మగుట్టలోని సంస్థ కార్యాలయం ఎదుట జాతీయ కార్యవర్గ సభ్యుడు గంగాధర్ స్వామి పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ స్వామి, బెంజ్జంకి వడ్ల స్వామి తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
మకరవిళకు ఉత్సవాల పతాకావిష్కరణ


