KMR: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఈ నెల 19 నుంచి ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం ప్రారంభం కానుంది. కుటుంబ పెద్ద మరణిస్తే బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం అందించనున్నట్లు ఎమ్మెల్యే మదన్ మోహన్ మంగళవారం తెలిపారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 42,525 కుటుంబాలకు ఈ పథకం వర్తించనుంది.
తెలంగాణ
'ఇందిరమ్మ బీమాతో రూ.5 లక్షల భరోసా'


