హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: కాంగ్రెస్ మేనిఫెస్టోను బుట్టలో వేసి నిరసన

WNP: కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన 420 హామీలు, ఆరు గ్యారంటీల అమలులో విఫలమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి విమర్శించారు. మంగళవారం వనపర్తిలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ మేనిఫెస్టో ప్రతులను బుట్టలో వేసి నిరసన తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీతో రైతులకు అండగా నిలిచిందన్నారు.