బజాజ్ ఆటో పల్సర్ 180ని మరోసారి నిలిపివేసింది. 180CC సెగ్మెంట్లో TVS అపాచీ RTR 180కి పోటీగా.. బజాజ్ ఆటో పల్సర్ 180ని తీసుకొచ్చింది. ఆశించిన స్థాయిలో అమ్మకాలు లేకపోవడంతో 2022లో తొలిసారి దాన్ని నిలిపివేసింది. 2026 ఏప్రిల్లో పల్సర్ 180ని మళ్లీ లాంచ్ చేసిన 6 నెలలకే కంపెనీ వెబ్సైట్ నుంచి తొలిగించింది. ప్రస్తుతం పల్సర్ 125, 150, 220F మాత్రమే కనిపిస్తున్నాయి.
వ్యాపారం
బజాజ్ పల్సర్ 180కి మళ్లీ బ్రేక్


