ఖమ్మం నగరంలోని కాల్వొడ్డు వద్ద నూతనంగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జ్‌కు పద్మశ్రీ పురస్కార గ్రహీత వనజీవి రామయ్య పేరు పెట్టాలని జనసేన పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాస్ ఆధ్వర్యంలో మంగళవారం బ్రిడ్జి సమీపంలో సంతకాల సేకరణ చేపట్టారు. డిసెంబర్ 9లోపు ‘వనజీవి రామయ్య పేరు పెట్టాలని ప్రభుత్వాన్ని కోరారు.
వార్తలు
కేబుల్ బ్రిడ్జికి వనజీవి రామయ్య పేరు పెట్టాలని డిమాండ్


