హైదరాబాద్: 28°C
వార్తలు

ఉపాధ్యాయుడికి సేవారత్నఅవార్డు

HNK: సమాజ సేవలో హనుమకొండ జిల్లా రంగంపేట ప్రభుత్వ ఉపాధ్యాయుడు, బ్లడ్ డోనర్ గజ్జెల సుమన్ జాతీయ 'సేవారత్న-2026' అవార్డును అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరులో జరిగిన కార్యక్రమంలో అఖిలభారత ఎన్జీవో'స్ వెల్ఫేర్ అసోసియేషన్, కేబీఆర్ ఫౌండేషన్ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందజేశాయి.