హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సత్తెనపల్లి మున్సిపల్ ఛైర్మన్ ప్రమాణ స్వీకారం

PLD: సత్తెనపల్లి పట్టణ మున్సిపల్ ఛైర్మన్‌గా నవంబర్ 23న ప్రమాణ స్వీకారం చేయనున్న మారెళ్ళ రామాంజనేయులు, మంగళవారం జిల్లాలో ఎమ్మెల్యే, ఎంపీ, పలువురు ముఖ్య ప్రముఖులను మర్యాదపూర్వకంగా కలిశారు. తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాల్సిందిగా వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారి ఆశీస్సులకు, ఆత్మీయతకు కృతజ్ఞతలు తెలియజేశారు.