హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్కూల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు

BPT: శ్రీ భార్గవి హైస్కూల్లో అగ్ని ప్రమాదాలపై అవగాహన సదస్సు జరిగింది. బాపట్ల అగ్నిమాపక శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రమాదాల నివారణ, జరిగినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. అధికారి జీ. రామ సిద్ధార్థ మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కరస్పాండెంట్ సురేష్, ప్రిన్సిపాల్ లక్ష్మి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.