VZM: తుఫాను నేపథ్యంలో జిల్లా మత్స్యకారులు, ఆక్వా రైతులు అప్రమత్తంగా ఉండాలని మత్స్యశాఖ ఉపసంచాలకులు లావణ్య ఇవాళ సూచించారు. సముద్రంలో ఉన్న పడవలను వెంటనే ఫిషింగ్ ల్యాండింగ్ కేంద్రాలకు చేర్చాలని, తుఫాను దాటే వరకు చేపల వేటకు వెళ్లరాదని స్పష్టం చేశారు. ఆక్వా చెరువుల గట్లను బలోపేతం చేసి, చేపలు వరద నీటిలో కొట్టుకుపోకుండా వలలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
తుఫాను దాటే వరకు చేపల వేటకు విరామం


